APSRTC To Run Limited Services అవసరం లేని రూట్లలో APSRTC సర్వీసులు నిలిపివేత!! || Oneindia Telugu

2020-07-29 15,300

After severe coronavirus spread in apsrtc, apsrtc has decided to decrease the number of services from today. officials orders employees to take necessary precautions.

#APSRTC
#Coronavirus
#APSRTCLimitedservices
#COVID19
#Lockdown
#busServices
#coronacassesinindia
#coronacasesinAP
#YSJagan
#AndhraPradesh
#precautions
#APSRTCbusServices

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగానే సడలింపుల పేరుతో బస్సుల రాకపోకలు పునరుద్ధరించిన ఆర్టీసీకి సమస్య తీవ్రత ఏంటో ఇప్పుడు తెలిసొస్తోంది. ప్రయాణికులను పలు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయాలని కోరిన ఆర్టీసీ ఇప్పుడు తమ ఉద్యోగులకే కరోనా సోకడంతో ఏం చేయాలో తేలియక దిక్కులు చూస్తోంది.